GHMC is functioning Irresponsibly

హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కి మారుపేరు గా ఎదుగుతూ ఉంటే, హైదరాబాద్ నగర వాసుల కష్టాలు మాత్రం అలానే ఉన్నాయి. వానొస్తే, వాన తో పాటుగా వరద వస్తే నదుల్లా పొంగి పారే రోడ్ల పై నీళ్లు, మంచి నీళ్ళకి, మురికి నీళ్లకి తేడా తెలియనంతగా కలిసిపోయిన నీళ్ల లో తిరిగి ఒంటి మీదకి లేని పోని రోగాలు తెచ్చుకునే తీరిక లేని ప్రజలు. ఓ వైపు అభివృద్ధి మరో వైపు అంధకారం.  ఈ మధ్యనే డ్రైనేజి సిస్టమ్ బాలేదని ఇచ్చిన కంప్లెయింట్ కి […]