సమాజాన్ని బాగు చేయాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆ సమాజాన్ని బాగుచేయటానికి తమ జీవితాన్ని అంకితం చేసే త్యాగం కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో ఒకరే ఆకర్ష్ శ్రీ రామోజు. తన కోసం కాకుండా తన చుట్టూ ఉన్న ప్రజల సంక్షేమం కోసం ఆలోచించగల మంచి మనసున్న వ్యక్తి. చిన్నతనం నుండే చదువు మీద ఆసక్తి, అంతే కాకుండా చదువే అందరి జీవితాల్ని మార్చగలదు అని ఎంతో నమ్మకం. కానీ సంప్రదాయ విద్య అతని ఆశలు మీద నీళ్లు చల్లింది. చదువు వ్యాపారం […]
GHMC is functioning Irresponsibly
హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కి మారుపేరు గా ఎదుగుతూ ఉంటే, హైదరాబాద్ నగర వాసుల కష్టాలు మాత్రం అలానే ఉన్నాయి. వానొస్తే, వాన తో పాటుగా వరద వస్తే నదుల్లా పొంగి పారే రోడ్ల పై నీళ్లు, మంచి నీళ్ళకి, మురికి నీళ్లకి తేడా తెలియనంతగా కలిసిపోయిన నీళ్ల లో తిరిగి ఒంటి మీదకి లేని పోని రోగాలు తెచ్చుకునే తీరిక లేని ప్రజలు. ఓ వైపు అభివృద్ధి మరో వైపు అంధకారం. ఈ మధ్యనే డ్రైనేజి సిస్టమ్ బాలేదని ఇచ్చిన కంప్లెయింట్ కి […]